బిజినెస్ HYDRA: ఆ వ్యూ ఉన్న ఇళ్లు వద్దే వద్దు.. హైడ్రాతో మారిన హైదరాబాదీల ట్రెండ్! హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. ఇండ్లు కొనేవారికి చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల గురించి అవగాహన పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో లేక్ వ్యూ బదులు ‘గార్డెన్ ఫేస్’ అంటూ బిల్డర్లు ప్రచారం మొదలుపెట్టారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG news: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పాఠశాలలకు ఉచిత కరెంట్! తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రజా ప్రభుత్వంలో విద్యతోపాటు గురువులకు ప్రాధాన్యత ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Global AI Summit 2024: హైదరాబాద్ లో రెండురోజుల గ్లోబల్ AI సదస్సు రెండు రోజుల గ్లోబల్ AI సమ్మిట్ 2024 ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. AIలో పనిచేస్తున్న గ్లోబల్ AI లీడర్స్, కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. హైదరాబాద్‌ను AI కోసం గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bangladesh: ఆ విషయంలో భారత్ ను మించిపోయిన బంగ్లాదేశ్ వియత్నాం, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు ఎగుమతి రంగంలో భారత్‌ను అధిగమిస్తున్నాయి. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. వస్త్ర, తోలు, దుస్తుల ఉత్పత్తుల ఎగుమతిలో ఈ దేశాలు భారత్ ను మించిపోయాయి. పదేళ్లుగా మన దేశం నుంచి ఈ ప్రోడక్ట్స్ ఎగుమతులు బాగా తగ్గాయి. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Price: క్రూడాయిల్ ధరలు పైకీ.. కిందికీ..పెట్రోల్ ధరలు అలానే ఉన్నాయి.. అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారకుండా.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold and Silver Price: బంగారం ధరలు నిలకడగా.. వెండి చౌకగా.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,000 గా ఉంది. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Two Wheeler: టూ వీలర్ కొనేవారికి గుడ్ న్యూస్.. దానిపై భారీ డిస్కౌంట్! హెల్మెట్ లేకపోవడంతోనే చాలామంది టూ వీలర్ వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆందోళనన వ్యక్తం చేశారు. దీంతో టూ వీలర్ తయారీ దారులు కస్టమర్లకు డిస్కౌంట్లో హెల్మెట్ ఇవ్వాలని కోరారు. 2022లో 30వేలమంది హెల్మెట్ లేకపోవడంతో మరణించినట్లు తెలిపారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hydra: హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు! తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌తో భూముల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గిపోయింది. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.320 కోట్లు తగ్గినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41 వేల 200 మాత్రమే అయినట్లు వెల్లడించారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn