author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Chandrababu: గురుకులాన్ని సందర్శించిన చంద్రబాబు.. స్టూడెంట్స్ తో ముచ్చట్లు!
ByNikhil

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చిన చంద్రబాబు.. వీడియో వైరల్!
ByNikhil

తిరువూరు TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ కు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ రోజు నందిగామ పర్యటనలో శ్రీనివాస్ ను పట్టించుకోలేదు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన వైపు సీరియస్ గా చూశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

AP CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
ByNikhil

ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
ByNikhil

కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్‌ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

TG MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు
ByNikhil

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Konda Surekha: మంత్రి పదవి ఊస్ట్?.. సోనియా,  ఖర్గేతో కొండా సురేఖ కీలక భేటీ!
ByNikhil

మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతల ఖర్గే, సోనియా గాంధీని కొండా సురేఖ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ

Varma Vs Nagababu: పిఠాపురంలో వర్మకు మరో బిగ్ షాక్.. జనసేన అధికారిక ప్రకటన!
ByNikhil

పిఠాపురంలో రేపు, ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

HCU విద్యార్థులకు డిప్యూటీ సీఎం భట్టి శుభవార్త.. పోలీసులకు కీలక ఆదేశాలు!
ByNikhil

ఆందోళనల సందర్భంగా స్టూడెంట్స్ పై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. సంయమనం పాటించాలని, విద్యార్థులపై దుందుడుకుగా వెళ్లవద్దని పోలీసులకు సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం | తెలంగాణ

Kodali Nani Health: కొడాలి నానికి సర్జరీ పూర్తి.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
ByNikhil

గుండెలో 3 వాల్వ్స్ క్లోజ్ కావడంతో కొడాలి నాని ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఆయనకు ఈ రోజు బైపాస్ సర్జరీ నిర్వహించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!
ByNikhil

దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు