మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వైన్స్ లోకి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనను ఫొటో తీశాడు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో గన్ మెన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ట్రాన్స్ ఫార్మర్ కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ కు తాము ఫస్ట్ ఎయిడ్ అందించామని కీసర టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో ఆయన బైక్ నడపలేదని స్థితిలో ఉన్నాడన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | బిజినెస్
ByNikhil
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో టీ తాగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/02/mJWNyZoxxfILSnTHO0pR.jpg)
/rtv/media/media_files/2025/04/02/hqiyhKUlWXeOoQhSvsZb.jpg)
/rtv/media/media_files/2025/04/01/dc9saHr5cazdmc7ODGNb.jpg)
/rtv/media/media_files/2025/04/01/6CWKesqjCJgL5f9IXKVJ.jpg)
/rtv/media/media_files/2025/04/01/DSII2Lbp3lqgE6V8aw4r.jpg)
/rtv/media/media_files/2025/04/01/JhJP7DpqamAF8o8rnFuM.jpg)
/rtv/media/media_files/2025/04/01/okp8CG9HdkCFFrohXUfL.jpg)
/rtv/media/media_files/2025/04/01/t3I7jA4UdZ8dPZc1n7RD.jpg)
/rtv/media/media_files/2025/04/01/mKhagWuYNPAxpPopZSsn.jpg)
/rtv/media/media_files/2025/03/31/yvvjw5hoNJlEExnKcczl.jpg)