Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌ వేదికగా..ఉత్కంఠ రాజకీయం..
ByMadhukar Vydhyula

 తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నేడు పోటాపోటీ సభలకు సిద్ధమయ్యాయి. Short News | Latest News In Telugu

Social media : సోషల్ మీడియా వేదికగా వలపు వల...మైనర్లను బెదిరించి లక్షల్లో వసూలు
ByMadhukar Vydhyula

సోషల్ మీడియా వేదికగా యువతులను, మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచిస్తున్న ఒక కిలాడీ మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ | Short News | Latest News In Telugu

Father Attacks Daughter : మాట వినడం లేదని కన్నతండ్రి కర్కశత్వం..నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ....
ByMadhukar Vydhyula

కన్న కూతురిపై ఒక తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు.మాట వినడం లేదనే సాకుతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్

Mass Shooting: అమెరికాలో ఉన్మాది కాల్పులకు... 8 మంది చిన్నారులు బలి
ByMadhukar Vydhyula

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

octopus operation : హైదరాబాద్ పోలీస్ ఆక్టోపస్‌ ఆపరేషన్‌..9 రాష్ట్రాల్లో దాడులు..52 మంది అరెస్ట్
ByMadhukar Vydhyula

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు...క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Transfers of IPS officers : తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
ByMadhukar Vydhyula

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. Short News | Latest News In Telugu

Donald Trump : మా ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తాం..ఇరాన్ కు ట్రంప్‌ మరో హెచ్చరిక
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. కొత్త షరతులకు ఇరాన్ అంగీకరించాలన్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Trapping Minors : సంపన్న కుటుంబాల పిల్లలే లక్ష్యంగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ల ట్రాప్‌..నిందితుడి అరెస్ట్‌
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌లోని సంపన్న వర్గాల పిల్లలు లక్ష్యంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న ముఠా గుట్టురట్టు. క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Heavy Rain : హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...జలమయమైన రోడ్లు
ByMadhukar Vydhyula

నగరాన్ని వేధిస్తున్న ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగిస్తూ వరుణుడు నగరవాసులను పలకరించాడు. భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. తెలంగాణ | Short News | Latest News In Telugu

Pakistan : హోటళ్లు సీజ్, మార్కెట్లు, బస్టాప్ లు క్లోజ్.. గల్లీల్లో వేల మంది సైనికులు.. పాక్ లో అసలేం జరగబోతోంది?
ByMadhukar Vydhyula

అమెరికా ,ఇరాన్ దేశాల మధ్య రెండో విడత శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్ ,రావల్పిండి నగరాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు