Big Breaking  : రేవంత్ కు బిగ్ షాక్.. ఆకునూరి మురళి రాజీనామా!
ByMadhukar Vydhyula

తెలంగాణ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu

US Iran War Updates: ఇజ్రాయెల్‌ కోసం అమెరికా ఆయుధాల ఖాళీ! మిత్రదేశాల్లో మొదలైన యుద్ధ భయం..?
ByMadhukar Vydhyula

ఇరాన్‌ తో యుద్ధంలో ఇజ్రాయెల్‌ ను రక్షించే క్రమంలో అమెరికా తన క్షిపణి నిధులు(మిస్సైల్ స్టాక్) సగానికి పైగా కోల్పోయిందట. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Cockroach Janata Party : సోషల్ మీడియాను ఊపేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ (CJP)'.. విదేశీ కుట్రపై ఇంటెలిజెన్స్ ఆరా!
ByMadhukar Vydhyula

'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) విస్తరణ వెనుక విదేశీ శక్తుల ప్రమేయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయడం పెను సంచలనంగా మారింది.నేషనల్ | Short News | Latest News In Telugu

Supreme Court : ఐఏఎస్ అధికారుల పిల్లలకూ కోటా కావాలా? రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ByMadhukar Vydhyula

రిజర్వేషన్ల ఫలాలను అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరినవారు.. తిరిగి కోటాను ఆశించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం నేషనల్ | Short News | Latest News In Telugu

AP News : ఏపీలో కొత్త నిప్పుల కొలిమిగా మారిన 'లైమ్‌సిటీ'.. దానికి గల కారణాలు ఇవే!
ByMadhukar Vydhyula

పిడుగురాళ్ల' పట్టణంలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డుల కెక్కింది. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Summer Tips: ఏసీ నుంచి సడెన్ గా బయటకు వస్తే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?
ByMadhukar Vydhyula

ఏసీ గదుల్లో ఉండి అకస్మాత్తుగా ఎండలోకి వస్తే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేషనల్ | లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Top 50 Hottest Cities : భారత్‌ మండిపోతోంది... ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలు ఎక్కడున్నాయో తెలుసా?
ByMadhukar Vydhyula

ప్రపంచం లోనే అత్యంత వేడి గల టాప్-50 నగరాలు (Top 50 Hottest Cities) మన భారతదేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Donald Trump : ఇరాన్‌ను వదిలేసి.. ఇక క్యూబాపై ఫోకస్ ! ట్రంప్ వ్యూహం వెనుక అసలు కథ ఇదేనా?
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను వదిలేసి చాలా కాలంగా కొరకరాని కొయ్యగా మారిన క్యూబాపై ట్రంప్ దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Donald Trump: ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
ByMadhukar Vydhyula

'ఇరాన్' సమస్య నేపథ్యంలో నేను పెళ్లికి వెళ్లినా నన్ను విమర్శిస్తారు. వెళ్లకపోయినా నన్నుటార్గెట్ చేస్తారని ట్రంప్ వాపోయారు.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Road accident  : లోయలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా ఐదుగురు మృతి!
ByMadhukar Vydhyula

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కైంచి ధామ్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు