Mamata Banerjee : పాలకులే హంతకులుగా మారుతున్నారు...మమత బెనర్జీ ఘాటు విమర్శలు
ByMadhukar Vydhyula

ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడిని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. పాలకులు హంతకులుగా మారుతున్నారని మండిపడ్డారు. నేషనల్ | Short News | Latest News In Telugu

IPL 2026 :  రేపే అంతిమపోరు...ఉత్కంఠ పోరులో ఐపీఎల్ విజేత ఎవరు?
ByMadhukar Vydhyula

ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. నేషనల్ | స్పోర్ట్స్ | Short News | Latest News In Telugu

Allu Arjun : టాలీవుడ్‌లో సంచలనం...రాజకీయాల్లోకి ఐకాన్‌ స్టార్‌?
ByMadhukar Vydhyula

టాలీవుడ్‌లో ఒక సంచలన వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారట.తెలంగాణ | హైదరాబాద్ | Short News | సినిమా | Latest News In Telugu

Devul Bandh 2 : మరాఠీ చిత్రం సంచలనం..రూ.9 కోట్లతో నిర్మాణం..9 రోజుల్లో రూ.40 కోట్ల వసూలు
ByMadhukar Vydhyula

మరాఠీ చిత్రం దేవూల్‌ బంద్‌ 2 రూ.9కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు సాధించింది.నేషనల్ | Short News | సినిమా | Latest News In Telugu

Mantralayam  : మంత్రాలయం తుంగభద్రలో విషాదం.. ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతు
ByMadhukar Vydhyula

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఐదుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్ | Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | కర్నూలు

Revanth Reddy : ఉచిత విద్యుత్‌ ఇవ్వకుంటే ఎన్నికల్లో పోటీ చేయం..మీరూ సిద్దమా? బీఆర్‌ఎస్‌ కు రేవంత్‌ సవాల్‌
ByMadhukar Vydhyula

రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

DK Shivakumar : సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక..జూన్‌ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..!
ByMadhukar Vydhyula

కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DKS) అధికారికంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నికయ్యారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Abhishek Banerjee: బెంగాల్‌లో ఉద్రిక్తత.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై రాళ్లు,గుడ్లతో దాడి
ByMadhukar Vydhyula

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో దాడి జరిగింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Sand Storm : రాజస్థాన్‌లో విరుచుకుపడిన ఇసుక తుపాన్..వెనువెంటనే కుండపోత వర్షం..కారణం ఏంటో తెలుసా?
ByMadhukar Vydhyula

రాజస్థాన్‌లో పలు ప్రాంతాల్లో మొదట ఊహించని విధంగా భీకర ఇసుక తుపాను విరుచుకుపడగా, ఆ మరుక్షణమే కుండపోత వర్షం ముంచెత్తింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Asian Games : ఆసియా గేమ్స్ లిస్టులో  వైభవ్ సూర్యవంశీ.. 30 మందితో జాబితా విడుదల
ByMadhukar Vydhyula

2026లో జపాన్‌లో జరగనున్న ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ సిద్ధం చేసిన 30 మంది ఆటగాళ్ల లిస్టులో వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు