author image

Madhukar Vydhyula

Sky Walk In Vizag : పర్యాటకులకు గుడ్‌ న్యూస్‌..స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం..దీని ప్రత్యేకతలివే..
ByMadhukar Vydhyula

పర్యాటకులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఈ రోజు ప్రారంభం అయింది. వైజాగ్ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Bed Bugs : క్రైం కేసుల ఛేదనలో డిటెక్టివ్‌లుగా నల్లులు..!
ByMadhukar Vydhyula

నల్లులతో నేర సంఘటనలను చేధించవచ్చంటున్నారు మలేసియా శాస్త్రవేత్తలు. నల్లులను మచ్చిక చేసుకొని వాటితో పరిశోధనలు చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

HIV : విచ్చలవిడి శృంగారం.. అడ్డు అదుపులేని లైంగిక సంబంధాలతో..ఎయిడ్స్‌ విజృంభన
ByMadhukar Vydhyula

ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తిని కొంతవరకు అరికట్టినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మూలన మాత్రం సాధ్యం కావడం లేదు. Latest News In Telugu | నేషనల్ | Short News

Maoist Devji : మా పెదనాన్నను కోర్టులో హాజరుపరిచేలా చూడండి..సీఎం రేవంత్‌కు మావోయిస్టు దేవ్‌జీ కూతురు సంచలన లేఖ
ByMadhukar Vydhyula

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

New Liquor Policy:  మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు..
ByMadhukar Vydhyula

 రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ప్రధాన వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Cyclone Ditva : ‘దిత్వా’ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు..హైదరాబాద్‌లోనూ..
ByMadhukar Vydhyula

తెలంగాణపై మరో తుఫాను ప్రభావం చూపనుంది. తమిళనాడులో తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉండనుంది. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

panchayat elections : తొలిదశ పోరుకు భారీగా నామినేషన్లు..ఒక్కో సర్పంచి పదవికి సగటున ఆరుగురు..
ByMadhukar Vydhyula

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. : Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana Praja Palana Utsavalu: తెలంగాణలో రేపటి నుంచి  ప్రజా పాలన ఉత్సవాలు
ByMadhukar Vydhyula

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన ఉత్సవాలు' నిర్వహించనున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Hyderabad : పసిపాపపై పైశాసికత్వం..చిన్నారిని చితకబాదిన ఆయా
ByMadhukar Vydhyula

జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పూర్ణిమా స్కూల్‌లో అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Crime News : హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌ నగరంలో చోరీ కేసు సంచలనం సృష్టించింది. నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు