Vijayawada: బుడమేరుకు మళ్లీ వరదలు…వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్! By Bhavana 15 Sep 2024 బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని రుమార్స్ వస్తుండడంతో కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని ఆమె వివరించారు.
Nitin Gadkari: ప్రధాని అవుతారా..అయితే మేం మద్దతిస్తాం! By Bhavana 15 Sep 2024 ప్రధానమంత్రి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు.నా విలువలకు, నా సంస్థకు ఎప్పటికీ విధేయుడిని.. అని చెప్పారు.
Petrol Tank: పెట్రోల్ ట్యాంకర్ పేలి 25 మంది మృతి! By Bhavana 15 Sep 2024 హైతీలో ఇంధన ట్యాంకర్ పేలడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ట్యాంకర్ అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
Boat Accident: ఘోర పడవ ప్రమాదం..నదిలో మునిగి 64 మంది రైతులు మృతి! By Bhavana 15 Sep 2024 నైజీరియాలోని జంఫారాలో నదిలో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది రైతులు మరణించారు. రైతులను పొలాలకు వెళ్తుండగా..ఈ ఘటన చోటు చేసుకుంది.
Vijayawada: విజయవాడ నుంచి నేరుగా సింగపూర్..దుబాయ్! By Bhavana 15 Sep 2024 విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, దుబాయ్ కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఆయన శనివారం ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు.
Vijayawada: బుడమేరుకు మళ్లీ వరదలు…వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్! By Bhavana 15 Sep 2024 బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని రుమార్స్ వస్తుండడంతో కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని ఆమె వివరించారు.
Pawan : పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే! By Bhavana 15 Sep 2024 అండమాన్ నికోబార్ రాజధాని పోర్టుబ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్రం ప్రకటించిగా..ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
KTR: ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ By Bhavana 14 Sep 2024 బీర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
Sitaram Echuri : పోరాట యోధునికి చివరి నివాళులు! By Bhavana 14 Sep 2024 రాజకీయాలు | నేషనల్ | టాప్ స్టోరీస్ : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్నాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు శనివారం తీసుకువచ్చారు.
Jethwani : సినీ నటి కేసులో ఆ అధికారుల పై చర్యలు! By Bhavana 14 Sep 2024 ఆంధ్రప్రదేశ్ : ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పై వేటు పడింది. అప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.