author image

Bhavana

By Bhavana

స్పోర్ట్స్ | టాప్ స్టోరీస్ : భారత క్రికెట్ జట్టు 19న‌ చెన్నైలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు ఆడబోతుంది.బంగ్లాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్‌లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న జట్టుగా టీమిండియా.

By Bhavana

తెలంగాణ | టాప్ స్టోరీస్ : తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీవో 99 ను సవాల్​ చేస్తూ హైదరాబాద్ నానక్​రాంగూడకు చెందిన డి.లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | సినిమా | రాజకీయాలు : కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్‌ రన్‌ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్‌ స్టార్‌ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ ​గా మారింది.

By Bhavana

ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ : బోయింగ్ స్టార్‌ లైనర్‌ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా స్సందించారు.అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు.

By Bhavana

నేషనల్ | టాప్ స్టోరీస్ | బిజినెస్ : ముడి, రిఫైన్డ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో పామ్‌ ఆయిల్‌, సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనె ధరలు పెరగనున్నాయి.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | నేషనల్ | వైజాగ్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. వినాయక నవరాత్రలును పురస్కరించుకుని ఏపీలో మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | శ్రీకాకుళం | విజయనగరం : బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది.

By Bhavana

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్‌ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

By Bhavana

తెలంగాణ | హైదరాబాద్ | రాజకీయాలు: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

By Bhavana

భారత్‌ లో 2030 నాటికి 2,200 కు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన రెవెన్యూ 8.71 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయి.

Advertisment
తాజా కథనాలు