Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్- విశాఖ!
హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు.
హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు.
దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే శాఖ.. ఏకంగా 7 వేల స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడిపించనుండగా.. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు.
మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై ఈడీ దాడులు తమ బాసే చేయించారని వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఎంపీ CM రమేష్ అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే.. ED బూచి చూపించి MVV నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను లాక్కున్నారని విశాఖ TDP, YCP నేతలు ఆరోపిస్తున్నారు.
జగన్ గురువు స్వరూపానందకు కూటమి సర్కారు షాక్ ఇచ్చింది. విశాఖలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఒడిశా, తూర్పు ఆంధ్రాల్లో దానా తుఫాను ఎఫెక్ట్ బలంగా పడనుంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ళను రద్దు చేస్తోంది. మరికొన్నింటిని దారి మళ్లిస్తోంది. 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హనీ ట్రాప్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అటవీ శాఖ అధికారి వేణురెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. వేణురెడ్డికి వైసీపీ నేతలతో సంబంధాలు ఉండడం ఆసక్తిని రేపుతోంది.
ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెందుర్తి- బౌడరా మధ్య రహదారిని నాలుగు లైన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 40 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లకు విస్తరించనున్నారు. రూ.956.21 కోట్లతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.
విశాఖపట్నంలోని స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జగన్ శారదా పీఠానికి ఇచ్చిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.