ఆంధ్రప్రదేశ్ జగన్ ఓ బచ్చా.. నాయుడుపేటలో రెచ్చిపోయిన చంద్రబాబు.. లైవ్ తన ముందు జగన్ ఓ బచ్చా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాయుడుపేటలో టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. By Nikhil 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీకి బత్యాల గుడ్ బై... టికెట్ రాకపోవడంతో నిర్ణయం! మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు టీడీపీకి రాజీనామా చేసినట్లు శనివారం ఉదయం ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cheetah : తిరుమలలో చిరుత పులి కలకలం.. అలర్ట్ అయిన టీటీడీ..! తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదిన అర్థరాత్రి సమయంలో ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయని తెలుస్తోంది. దీంతో మరోసారి భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. By Jyoshna Sappogula 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ ను కలిసిన మాగుంట, వరప్రసాద్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు భేటీ అయ్యారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ సైతం ఈ రోజు మధ్యాహ్నం పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Charan : మెగా వారసురాలిని చూశారా.. అచ్చు తండ్రిలానే... ! చరణ్ దంపతులు తిరుమల స్వామి వారిని దర్శించుకుని బయటకు వస్తున్న క్రమంలో మెగా వారసురాలు క్లీంకార ఫేస్ కనిపించింది. ప్రస్తుతం పాప ఫేస్ ని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అచ్చం చరణ్ లానే ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway : సెలవులకు ఊరెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే.. రైలు సర్వీసులు పొడిగింపు! వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే 32 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్ణయించిన తేదీల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Charan: కుటుంబంతో కలిసి తిరుమలకు రామ్ చరణ్..! మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుమలకు చేరుకున్నారు. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Arani Srinivasulu: తప్పకుండా గెలుస్తా.. తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: జనసేన అభ్యర్థి అరణి ఇంటర్వ్యూ.! రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి తప్పకుండా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేన-బిజెపి-టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు. తాను గెలవగానే తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాన్నారు. ఆర్టీవీతో అరణీ శ్రీనివాసులు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్.. దాదాపు 2 కోట్ల డబ్బు.. ఆందోళన చేపట్టిన టీడీపీ తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం మార్గంలో వైసీపీ ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. దాదాపు 2 కోట్ల డబ్బు ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడౌను మొత్తం తనిఖీ చేసేంతవరకు కదిలేది లేదని భీష్ముంచి కూర్చున్నారు. By Jyoshna Sappogula 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn