ఆంధ్రప్రదేశ్ YCP Mayor : పార్టీ మార్పు.. కార్లిటీ ఇచ్చిన వైసీపీ మేయర్.! తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఒంగోలు వైసీపీ నగర మేయర్ గంగాడ సుజాత. నగర మేయర్ గా స్థానిక శాసనసభ్యుడునీ కలవడం తన బాధ్యతన్నారు. తాము పార్టీ ఓటమి నుండి ఇంకా కోలుకోలేదని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Garbage tax: చంద్రబాబు సంచలన నిర్ణయం.. చెత్త పన్ను వసూళ్ల బంద్ AP: చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. రాష్ట్ర వవ్యాప్తంగా చెత్త పన్ను వసూళ్ల నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త పన్నులు వసూలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు! ఏపీలో మరో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు పడింది. మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ED Rides: హైదరాబాద్, ఒంగోలులో ఈడీ దాడులు హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై 8ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ SBI బ్యాంకు నుంచి రూ.166.93 కోట్ల నగదును చదలవాడ ఇంఫ్రాటెక్ కంపెనీ దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. By V.J Reddy 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన పార్టీకు మరో గుడ్ న్యూస్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన నేపథ్యంలో ఏపీలో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేనకు మరో శుభవార్త. గత కొంత కాలం నుంచి గాజు గ్లాసు సింబల్ విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి త్వరలోనే స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: పోలీసులు జూన్ 4న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కానున్నంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా DSP బాల సుందర్రావ్ హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: ప్రకాశంలో పాగా వేయనున్న టీడీపీ.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 9 టీడీపీ, 2 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు! ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime : ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్ కానిస్టేబుల్! ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. నగరంలో కన్న కొడుకుని ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn