ఆంధ్రప్రదేశ్ Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీ.. నలుగురు దర్మరణం! అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు గన్నవరం ఉడుముడి వద్ద వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Poling: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటెత్తిన ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. దీంతో గతంలో కంటే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. కాకినాడ జిల్లాలో 76.37% ..కోనసీమ జిల్లాలో 82.64%..తూర్పుగోదావరి జిల్లాలో 79.43% పోలింగ్ నమోదు అయింది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మండపేటలో రాత్రి నుంచి కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం.. ఏపీలోని మండపేట నియోజవర్గంలో ఎమ్మెల్సీ తోట తన కొడుకు వాహనంలో వెళ్తుండగా జనసేనా ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున లీలాకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి! ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయి ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తమ్మీద 84.27 శాతం ఓటింగ్ ఇక్కడ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 81.24గా ఉంది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురంలో హైఓల్టేజ్ రాజకీయం పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 38 వేల మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం పోలింగ్ జరిగింది. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: చీరాలలో హైటెన్షన్.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై రాళ్లదాడి AP: చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కారుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ బూత్ల పరిశీలనకు వెళ్తుండగా గుర్తు తెలియాలని వ్యక్తులు ఆయన కారుపై దాడి చేశారు. కారు ధ్వంసం అయింది. By V.J Reddy 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PITHAPURAM: పిఠాపురంలో హైటెన్షన్.. రెచ్చిపోయిన వైసీపీ, జనసేన కార్యకర్తలు! పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి వంగా విశ్వనాథ్ పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం నిర్వహించడంతో జనసేన కార్యకర్తలు విశ్వనాథ్ ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. By srinivas 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిఠాపురంలో హైటెన్షన్.. వంగా గీతను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వైసీపీ అభ్యర్ధి వంగా గీతను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పిఠాపురంలో భారీగా పోలింగ్.. ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. కీలక నియోజకవర్గం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. By KVD Varma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn