ఇన్స్టాగ్రామ్ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న వివాహిత.. ఏమైందో తెలుసా
ఇన్స్టా మాయలో పడి వివాహిత ప్రాణాలు తీసుకుంది. ఉమాదేవికి ఇన్స్టాలో అశోక్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అశోక్ ఆమెకు మాయమాటలు చెప్పి రూ.4 లక్షలు, 25 కాసుల బంగారం తీసుకొని మోసం చేశాడు. విషయం భర్తకు తెలియడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
/rtv/media/media_files/2024/10/21/9neKVk8noRxOzW8LH999.jpg)
/rtv/media/media_files/2024/10/20/4o9Q3gSq2YeGTXKD6CIR.jpg)
/rtv/media/media_files/2024/10/18/g92GXmey8p616fC5NoVP.jpg)
/rtv/media/media_files/2024/10/17/NPonkf15Zp5R1A3Muiju.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-jpg.webp)
/rtv/media/media_files/RUQaUe48fAgctyVD3FmK.jpg)
/rtv/media/media_files/8bERqaHETYzxgfybeJz8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/media_files/4BT9KlDx21zr8i0P1FtK.jpg)
/rtv/media/media_files/wx2WX2MQCWPRwHDIVn05.jpg)