ఆంధ్రప్రదేశ్ AP : ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్.. ఆధికారులకు కీలక ఆదేశాలు..! అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..! కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ధవళేశ్వరం బ్యారేజ్‌కు ఉధృతంగా వరద నీరు.. రెండవ ప్రమాద హెచ్చరిక..! తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : సైకిల్‌పై ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు.. ఇంతలోనే..! తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరం గ్రామంలో బాలుడు రాంబాబు వరద నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఆడుకోవడానికి వెళ్ళిన రాంబాబు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు ధవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకు వచ్చింది. గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోటును బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త AP: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శెట్టిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో మిషన్ కత్తిలతో పొడిచి చంపాడు భర్త. నిందితుడు కురసాల చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్‌గా ఉంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: కాకినాడలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి! కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా...ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bus Accident: కాలువలోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు! అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బీవీసీ కాలేజీ బస్సు బోల్తా పడింది. స్టీరింగ్ ఫెయిల్ కావడంతో బస్సు పల్టీలు కొట్టడంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన ఉప్పలగుప్తం సరిపల్లి వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn