ఆంధ్రప్రదేశ్ Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు AP: మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన నేత నాగబాబు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేత జగన్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoists : పవన్‌కు మావోయిస్టుల ముప్పు! AP: పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ పవన్‌కు సూచనలు చేసింది. కళ్యాణ్‌ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో పవన్ తీరును తప్పుబడుతూ మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎడతెరిపిలేని వర్షం.. జలమయమైన రోడ్లు..! కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదార్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది నిండుకుండలా మారింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చిన్నపాటి హోటల్లో టిఫిన్ తిన్న మంత్రి.. వీడియో వైరల్..! నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తిగా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పోలీసుల తీరుపై వర్మ సీరియస్.. వారిపై కేసు నమోదు చేయాలని లేదంటే..! పోలీసుల తీరుపై పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 రోజులు క్రితం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినా పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిఠాపురంలో భారీ వర్షాలు.. కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో.. పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో తీగ తగిలి ఆవు మృతి చెందింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాల వైర్లను అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు..! తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం లోని గండి పోచమ్మ ఆలయం లోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..! మా నాన్న మిస్సింగ్ వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడే కారణమని ఎంపీడీఓ వెంకటరమణరావు తనయుడు మహేంద్ర ఆరోపించారు. చేయని తప్పుకు కోటి రూపాయలు డబ్బులు కట్టమని ఒత్తిడి తెచ్చారని.. మరో ఏడాదిలో రిటైర్ అవ్వాల్సిన మా తండ్రి ఇలా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..! కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన ఓ బాలిక స్కూలునుండి ఇంటికి వస్తుండగా.. అదే గ్రామనికి చెందిన పినపోతు సత్తిబాబు(నల్లోడు) అనే యువకుడు బాలికని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు.దీంతో భయపడిన బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి కాపాడారు. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn