బిజినెస్ Petrol And diesel Price : క్రూడాయిల్ ధరలు పై పైకి.. మన దేశంలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. అంతర్జాతీయంగా వరుసగా రెండోరోజూ క్రూడాయిల్ ధరలు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : బంగారం నిలకడగా ఉంది.. వెండి కూడా అదే దారిలో! బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 90,000 గా ఉంది. By KVD Varma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bollywood Movies : మతం టార్గెట్ గా వచ్చిన బాలీవుడ్ సినిమాలివే.. లిస్ట్ పెద్దదే 'ది కాందహార్ హైజాక్' అనే వెబ్ సిరీస్ ఇటీవల నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో ఉగ్రవాదుల అసలు పేర్లను హిందూగా మార్చడంపై దుమారం చెలరేగింది. ఈ సిరీస్కు ముందు కూడా చాలా సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వచ్చాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Pothineni : త్వరలోనే నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని.. డైరెక్టర్ ఎవరంటే? 'డబుల్ ఇస్మార్ట్' తో ప్లాప్ అందుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరద బాధితులకు ఎంపీ మల్లు రవి సాయం ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 Telugu : బిగ్ బాస్- 8 లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా? బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉన్నారు. వీరిలో బెజవాడ బేబక్క, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు. బెజవాడ బేబక్కకు తక్కువ ఓట్లు పడటంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Film Chamber : వరద బాధితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ.. ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం వరద బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల వారు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ప్రభాస్ 'కల్కి'.. ఆ జాబితాలో మొదటి స్థానం 'కల్కి 2898AD' మూవీ వరల్డ్ వైడ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చిన రెండు వారాల్లోనే 2.6 మిలియన్ల వ్యూస్, 7.5M గంటల టైమింగ్తో గ్లోబల్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో వరల్డ్ వైడ్గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ఐఏఎస్ అధికారుల సతీమణుల సాయం వరద బాధితులకు సహాయం చేయడానికి ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధులు ఈ రోజు సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn