ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ఐఏఎస్ అధికారుల సతీమణుల సాయం వరద బాధితులకు సహాయం చేయడానికి ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధులు ఈ రోజు సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Director Vivek Agnihotri : అలాంటి సినిమాలకు సెన్సార్ అవసరం లేదు.. కంగనాకు 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సపోర్ట్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కంగనాకు మద్దతుగా నిలిచారు. సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్ చేయకూడదని, తన అభిప్రాయాన్నితెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. వైరల్ అవుతున్న కామెంట్స్ 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం రెండేళ్లు ఎదురుచూశారని, అన్ని సంవత్సరాలు ఎవరూ ఎదురు చూడరన్నారు. దాంతో సుకుమార్ ను ఉద్దేశించే మహేష్ ఆ కామెంట్స్ చేశాడని టాక్ నడిచింది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ డైరెక్టర్ లైంగిక వాంఛలకు నేను బలి.. ప్రముఖ నటి సంచలన ఆరోపణలు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి మలయాళ నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు. ఓ దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. కూతురు అని పిలుస్తూనే నీచంగా ప్రవర్తించాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Varun Tej : వరద బాధితులకు వరుణ్ తేజ్ విరాళం.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరద బాధితుల కోసం తన వంతు సాయంగా రూ.15 లక్షలు డొనేట్ చేశారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు, పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు.. మొత్తం రూ.15 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Double Ismart OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'డబుల్ ఇస్మార్ట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వాదం అందించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shah Rukh Khan : ట్యాక్స్ పేమెంట్ లో కోహ్లీని క్రాస్ చేసిన షారుఖ్.. ఏడాదికి అన్ని కోట్లు పన్ను కడుతున్నాడా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ తెలిపింది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn