సినిమా Actress Pranita : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ హీరోయిన్.. హీరోయిన్ ప్రణీత రెండో సారి తల్లయ్యారు. ఇప్పటికే ఆమెకు 'ఆర్నా' అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈసారి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. రెండోసారి తల్లి కావడంపై ప్రణీత స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Teachers' Day 2024: వడ్డాణం శ్రీనివాస్ కు బెస్ట్ టీచర్ అవార్డు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ రావును తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ANI vs Wikipedia: భారత్ నచ్చకపోతే ఇక్కడ పనిచేయకండి.. వికీపీడియాకు కోర్టు ధిక్కార నోటీసులు ప్రముఖ వార్తా సంస్థ ANI.. తన వికీపీడియా పేజీలో చేసిన మార్పులు తమకు పరువు నష్టం కలిగించాయని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆ మార్పులు చేసిన ముగ్గురు వ్యక్తుల సమాచారాన్నివ్వాలని కోర్టు కోరింది. ఆ సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ఈరోజు వికీపీడియాకు ధిక్కార నోటీసులు ఇచ్చింది. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Global AI Summit 2024: హైదరాబాద్ లో రెండురోజుల గ్లోబల్ AI సదస్సు రెండు రోజుల గ్లోబల్ AI సమ్మిట్ 2024 ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. AIలో పనిచేస్తున్న గ్లోబల్ AI లీడర్స్, కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. హైదరాబాద్‌ను AI కోసం గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bangladesh: ఆ విషయంలో భారత్ ను మించిపోయిన బంగ్లాదేశ్ వియత్నాం, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు ఎగుమతి రంగంలో భారత్‌ను అధిగమిస్తున్నాయి. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. వస్త్ర, తోలు, దుస్తుల ఉత్పత్తుల ఎగుమతిలో ఈ దేశాలు భారత్ ను మించిపోయాయి. పదేళ్లుగా మన దేశం నుంచి ఈ ప్రోడక్ట్స్ ఎగుమతులు బాగా తగ్గాయి. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Paralympics 2024: క్లబ్ త్రో లో కొత్త చరిత్ర.. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 24వ పతకం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత్ కు 24వ పతకం లభించింది. క్లబ్ త్రో ఫైనల్స్ లో ధరంబీర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఆర్చరీలో హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఏడవరోజు పోటీల్లో క్లబ్ త్రో లో క్లీన్ స్వీప్ చేసి కొత్త చరిత్ర సృష్టించారు భారత్ ఆటగాళ్లు. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Price: క్రూడాయిల్ ధరలు పైకీ.. కిందికీ..పెట్రోల్ ధరలు అలానే ఉన్నాయి.. అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారకుండా.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold and Silver Price: బంగారం ధరలు నిలకడగా.. వెండి చౌకగా.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,000 గా ఉంది. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Fish Venkat : నడవలేని స్థితిలో 'గబ్బర్ సింగ్' విలన్.. సాయం కోసం కన్నీళ్లు, ఆదుకున్న నిర్మాతల మండలి నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ముందుకొచ్చింది. ఈ మేరకు స్వయంగా ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn