జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్
జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేశారు.
జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేశారు.
విద్యాశాఖ అధికారులు తెలిపిన తాజా సమాచారం ప్రకారం తెలంగాణలోని స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు స్పెషల్ కిట్‌ను అదించాలని నిర్ణయించింది. 21 రకాల వస్తువులతో కూడిన స్కూల్ కిట్‌ను ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేయనుంది
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది, ఓ సైకో కిల్లర్ ఆన్లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. కేవలం రూ.26,500 కోసం వారిని హత్య చేసిన ఘటన స్థానికంగా షాకింగ్‌గా మారింది.
మద్యం ప్రియులకు పోలీసులు షాక్ ఇచ్చారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం (ఏప్రిల్ 2) మద్యం షాపులు బంద్ ప్రకటిస్తూ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులకు నిత్యం అవసరమయ్యే 'మీసేవ' (MeeSeva) సేవల ధరలు ఈరోజు నుండి పెరిగాయి. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ ఛార్జీలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గడ్డి మందు వినియోగం పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 14,553 కానిస్టేబుళ్లతో పాటు ఎస్సై (SI) పోస్టులను భర్తీ చేయనుంది.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ ప్రముఖులపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపగా, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అంతే ఘాటుగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.