/rtv/media/media_files/2025/03/25/gOqS3OlfTtTjZudGkwCd.jpg)
sugrcne
ఓ మహిళ చెరుకు రసం అమ్ముతూ జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగా సోమవారం చెరుకు రసం తయారు చేసే క్రమంలో జుట్టు ఆ మిషిన్ లో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రం తపాలా కార్యాలయం సమీపంలో ఓ మహిళ జ్యూస్ పాయింట్ నడుపుతుంది.
*చెరుకు జ్యూస్ పాయింట్ నడుపుతున్న మహిళాలకు తృటిలో తప్పిన ప్రమాదం..*
— YOU TV (@YOUTV1018173) March 24, 2025
మహబూబాబాద్: డోర్నకల్ పట్టణం కేంద్రంలో చెరుకు మిషన్ లో ఇరుక్కున్న మహిళా జుట్టు.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళను కాపాడిన స్థానికులు.. pic.twitter.com/XSCO2wXMTp
చెరుకు రసం తీస్తుండగా ప్రమాదవశాత్తు బాధిత మహిళ జుట్టు ఇనుప చక్రాల మధ్య ఇరుక్కుంది. వెంటనే గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆమెను కాపాడగా చేతికి స్వల్ప గాయమైంది. దీంతో ప్రాణాపాయం తప్పినట్లుయింది.
చెరుకు జ్యూస్ పాయింట్ నడుపుతున్న మహిళకు తృటిలో తప్పిన ప్రమాదం..
— RTV (@RTVnewsnetwork) March 25, 2025
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో చెరుకు మిషన్ లో ఇరుక్కున్న మహిళా జుట్టు.. విద్యుత్ సరఫరా నిలిపివేసి వీల్ ను వెనక్కితిప్పి మహిళను కాపాడిన స్థానికులు..#Telangana #viralvideo #RTV pic.twitter.com/8FjfhChMlZ
sugarcane-juice | hair | mission | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates