లైఫ్ స్టైల్ Coconut Water: కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసంలో ఏంది మంచిది? కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సోడియంను తటస్థీకరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చెరకు రసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. By Vijaya Nimma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చెరుకు రసం తాగడం వల్ల ఈ మూడు సమస్యలు శరీరం నుంచి పారిపోతాయి! చెరుకురసం శరీరంలోని అనవసరమైన వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn