లైఫ్ స్టైల్ Nails and Hair: కొందరి గోర్లు, జుట్టు వేగంగా ఎందుకు పెరుగుతుంది? థైరాయిడ్ వ్యాధి, సోరియాసిస్, తామర వల్ల గోర్లు, జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. జుట్టు, గోర్లు వేగంగా పెరగడంలో హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గర్భధారణ సమయంలో స్త్రీలలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీని వలన గోర్లు, జుట్టు వేగంగా పెరుగుతాయి. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rosemary Water: రోజ్మేరీ నీటితో జుట్టుకు పునర్జీవం వస్తుంది.. ఇలా చేయండి జుట్టు పెరుగుదలను పెంచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి రోజ్మేరీ నీటిని ఉపయోగించే ట్రెండ్ చాలా పెరిగింది. రోజ్మేరీ నీరు తలలో రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నప్పుడు జుట్టు మూలాలు బలంగా మారతాయి. ఈ నీటిని రోజూ వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది. By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ VIDEO VIRAL: తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్‌లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రం తపాలా కార్యాలయం సమీపంలో ఓ మహిళ జ్యూస్ పాయింట్ నడుపుతుంది.చెరుకు రసం తీస్తుండగా ప్రమాదవశాత్తు బాధిత మహిళ జుట్టు ఇనుప చక్రాల మధ్య ఇరుక్కుంది. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair Health: తలకు నూనె అప్లై చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? తలకు ఆయిల్ అప్లై చేసి గట్టిగా జడవేస్తే జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆయిల్ అప్లై చేసి రాత్రంతా ఉండకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోతుందని చెబుతున్నారు. మీరు తలకు స్నానం చేసే ముందు నూనె రాస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair-Beetroot: జుట్టు పెరగాలంటే బీట్రూట్ను ఇలా ఉపయోగించండి బీట్రూట్ జుట్టు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీసే, జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. బీట్రూట్లోని పొటాషియం తలకు పోషణ, జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. By Vijaya Nimma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఉల్లితో ప్రయోజనాలు ఉల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair: రోజూ ఈ మూడు తింటే జుట్టు రాలడం తగ్గుతుంది జీవనశైలి సరిగా లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు ఉన్నాయి. జుట్టును రక్షించుకోవడానికి ఆహారంలో గుడ్లు, క్యారెట్లు, పాలకూరను చేర్చుకోవాలి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా, జుట్టులో మూలాల నుంచి చివరల వరకు తేమగా ఉంచుతాయి. By Vijaya Nimma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair: టమాటో జుట్టు బలాన్ని పెంచుతుంది.. సంతోషంగా ఇలా ట్రై చేయండి టమాటో హెయిర్ మాస్క్, ప్యాక్ జుట్టును మెరిసేలా, దృఢంగా మార్చడంలో సహాయపతుంది. టమాటోలను కట్ చేసి రసం పిండాలి. షాంపూ చేసిన తర్వాత జుట్టు కడగడానికి దీనిని ఉపయోగించవచ్చు. కొంత సమయం తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hairs: చలికి రోమాలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయి చలి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, కోపం, ఉత్సాహం వంటి బలమైన భావోద్వేగాలను అనుభవించినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. దీనిని అడ్రినలిన్ అంటారు. ఈ అడ్రినలిన్లో అధిక రక్తపోటు, పెరిగిన హృదయ స్పందన లక్షణాలు ఉంటాయి. By Vijaya Nimma 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn