Latest News In Telugu Breaking: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..! కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: తెలంగాణలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట దగ్గర పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనగుతున్నాయి. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RTV Uncensored: ఢిల్లీలో మోదీ-భువనగిరిలో బూర.. నేను ఎలా గెలుస్తానంటే: నర్సయ్య గౌడ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఢిల్లీలో మోదీ-భువనగిరిలో బూర అనే నినాదం అంతటా వినిపిస్తుందని అన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు మోదీ గాలి వీస్తోందన్నారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. By Nikhil 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు! ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: బావి తవ్వుతుండగా ప్రమాదం..మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు..! వ్యవసాయ బావి తవ్వుతుండగా ఇద్దరు వ్యక్తులో మట్టిలో చిక్కుకుపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు గంటల శ్రమించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party : టార్గెట్ వరంగల్ ఎంపీ.. బీఆర్ఎస్ నుంచి ఆ మహిళా నేతకు ఛాన్స్? గెలుపే లక్ష్యంగా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, తెలంగాణ ఉద్యమకారిణి స్వప్న పేరును బీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరంగల్ లో కాంగ్రెస్ మీటింగ్.. హాజరైన కడియం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ఇటీవల పార్టీలో చేరిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలకు ఫస్ట్రేషన్.. అందుకే కాంగ్రెస్ లోకి.. కడియం సంచలన ఇంటర్వ్యూ..! అహంకారమే ఓటమికి కారణమని తెలిసి కూడా అలాగే మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. మనవరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడటం సిగ్గుచేటు అంటున్న కడియం శ్రీహరి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn