Latest News In Telugu Kavitha : మహేందర్ రెడ్డిని TSPSC చైర్మన్‌గా తొలిగించాలి.. కవిత డిమాండ్ TSPSC చైర్మన్‌గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నియమించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం! రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కవిత. కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే కవిత పిటిషన్ విచారణ..16కు వాయిదా లిక్కర్ కేసులో తనకు వచ్చిన ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషనన్ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. సోమవారం అభిషేక్ బెనర్జీ కేసులతో పాటూ కవిత కేసును కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈరోజు విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Konda Surekha: 'లిక్కర్ రాణి'.. కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ లిక్కర్ స్కాంలో ఇరికి ప్రజల సొమ్మును దొచుకోలేదా? అని కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని.. బీజేపీ కాళ్ళు మొక్కి ఈ కేసు నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతుందని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇంద్రవెల్లి సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్‌కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చినట్లుంది.. అందుకే ఈ ఆరోపణలు చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sarpanch's: రేవంత్ సర్కార్‌కు షాక్.. హైకోర్టుకు సర్పంచులు ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GADDAR JAYANTHI : అధికారికంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు ప్రజా యుద్దనౌక గద్దర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసారు.జనవరి 31న ఈ వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. By Nedunuri Srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA'S: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది? కేటీఆర్, హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలు చేశారు ఓడిన అభ్యర్థులు. రాబోయే రోజుల్లో పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn