క్రైం Kothagudem : ‘పుష్ప’కు మించిన ప్లాన్.. పనసకాయాల్లో గంజాయి తరలింపు! తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో పుష్ప సినిమాకు మించిన ప్లాన్‌తో పనసకాయల లోడులో తరలిస్తున్న 165 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైక్‌లు 'ఢీ'..! నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ వెళ్లే రోడ్డులో చిన్న అడిచర్లపల్లి వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనక్కి చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తుండటంతో ఈ ఘటన జరిగింది. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం నాటికి ముగిసింది. మే 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. By B Aravind 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Wines close: తెలంగాణలో వైన్ షాపులు, బార్లు బంద్! తెలంగాణలో మరో 48 గంటలపాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. దీంతో మే 25-27 సాయంత్రం 4 వరకూ క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు చౌటుప్పల్ లో కేటీఆర్ స్పీచ్-LIVE పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. చౌటుప్పల్ లో నిర్వహిస్తున్న పట్టభద్రుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతున్నారు. కేటీఆర్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yadadri: ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్ లైన్ లో! తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇక నుంచి భక్తులు దేవస్థాన వెబ్ పోర్టల్ ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komatireddy: బీఆర్ఎస్ భూస్థాపితమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు TG: బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితమవుతుందని అన్నారు. రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని చురకలు అంటించారు. By V.J Reddy 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరంగల్ లో కేటీఆర్ స్పీచ్-LIVE పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. కేటీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : రేవంత్ హయాంలో ఆ 3 కంపెనీలు పరార్ : కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందన్నారు. వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn