రాజకీయాలు ఖమ్మంలో కేటీఆర్, RS ప్రవీణ్ స్పీచ్-LIVE ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఖమ్మంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. వారి స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మల్కాజ్ గిరిలో నా గెలుపు పక్కా: ఈటల-LIVE మల్కాజ్ గిరి ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు హుజూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. By Nikhil 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ..! నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yadadri: యాదాద్రి భక్తులకు బిగ్ అలర్ట్.. వారికి నో ఎంట్రీ! యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించింది. ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ నియమం వర్తించదు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మిర్యాలగూడలో ఈటల స్పీచ్-LIVE మిర్యాలగూడలో ఈ రోజు బీజేపీ నిర్వహిస్తోన్న పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ నెల 28న జరగనున్న ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈటల ఫుల్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపిన కొడుకు, కూతుళ్లు సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని ఆస్తి కోసం కొడుకు, కూతుళ్లు గొడవ పడ్డారు. కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా రెండ్రోజులుగా భౌతికకాయాన్ని ఇంట్లోనే ఉంచేశారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nalgonda: నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నికల జరగనుంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు TG: నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు ఫిర్యాదు చేశారు. కాగా గైర్హాజరైన ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం ఇచ్చారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn