Latest News In Telugu Telangana : అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించగలరా : ఖర్గే ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైంది: మంత్రి ఉత్తమ్ TG: ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు మంత్రి ఉత్తమ్. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీకాంతాచారి తల్లి! తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న శంకరమ్మను ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : పది సీట్లలో గెలిపించండి : అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు భువనగిరిలో అమిత్ షా స్పీచ్-LIVE భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపే లక్ష్యంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు భువనగిరిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్లోకి వచ్చారని బాంబ్ పేల్చారు. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి... తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు! ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబం జైలుకే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు TG: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరాన్ని కమిషన్లకే పరిమితం కేసీఆర్ చేశాడని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn