తెలంగాణ HYDRA: హైడ్రా ఇక ఎక్కడికైనా.. కొత్తగా వచ్చిన పవర్స్ ఇవే! నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 పంచాయతీలపై హైడ్రాకు హక్కులు కల్పించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను రెండు రోజుల్లో జారీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. By Nikhil 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై కేసు నమోదు! TG: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ కన్వేషన్ కూల్చివేతపై స్టే ఇస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై విమర్శలు చేసినందుకు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. By V.J Reddy 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pesticide: తెలంగాణలో మితిమీరిన పురుగు మందుల వాడకం.. ఎన్ఐఎన్ ఆందోళన! దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో వ్యాధుల బారినపడే లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది. By srinivas 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి! సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మెదక్ 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్ష తెలంగాణలోని సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఈరోజు సంచలన తీర్పు చెప్పింది. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్షను విధించింది. దాంతో పాటూ బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. By Manogna alamuru 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Medak : మెదక్ లో విషాదం.. ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి..! మెదక్ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. టేక్మాల్ మండలానికి చెందిన శంకరమ్మ రాత్రి ఇంట్లో నిద్రుస్తుండగా ఇంటి పైకప్పు మీదపడి అక్కడిక్కడే మృతి చెందింది. శంకరమ్మ భర్త దత్తయ్య సమాచారంతో స్థానికులు శిథిలాల కింద ఉన్న ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaloji: తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తి ఇమిడివుంది..కాళోజీని స్మరించుకున్న కేసీఆర్! తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుందని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ.. అంటూ కొనియాడారు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn