Latest News In Telugu తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీహోమం TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది నేతలు. పాల్గొన్నారు. కాగా కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hydra: హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు! తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌తో భూముల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గిపోయింది. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.320 కోట్లు తగ్గినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41 వేల 200 మాత్రమే అయినట్లు వెల్లడించారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నెల జీతం విరాళం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GHMC: మరింత పెరగనున్న హైదరాబాద్.. జీహెచ్ఎంసీలో 51 గ్రామాలు విలీనం! హైదరాబాద్ పరిధి మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam floods: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే! ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Harish rao: ఖమ్మంలో హై టెన్షన్.. హరీష్ రావుపై రాళ్ల దాడి! ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబిత, పువ్వాడ, నామా కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తోంది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎస్! తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: త్వరలో కవిత పాదయాత్ర.. వారికి చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్‌ప్లాన్! బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. తనపై లిక్కర్ కేసు ముద్ర తొలగించుకోవడంతోపాటు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn