Latest News In Telugu MLC Kavitha: 5 నెలల తరువాత కేసీఆర్‌ను కలవనున్న కవిత TG: ఈరోజు మాజీ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కు చేరుకుంటారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై విడుదలయ్యారు. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Industrial Smart City: జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. లక్షా 74వేల మందికి ఉపాధి! తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా లక్షా 74వేల మందికి ఉపాధి లభించనుంది. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: రేపు ఉదయం కేసీఆర్ దగ్గరకు కవిత! ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరకున్న ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తండ్రిని కలవనున్నారు. ఇప్పటికే కేసిఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ కవిత నివాసానికి చేరుకున్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత.. రైతుల ఆందోళన..! నల్గొండ జిల్లా శ్రీనివాస్‌నగర్‌లోని సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డెయిరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దీంతో డెయిరీ సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పాత బకాయిలు చెల్లించిన తర్వాతే సంగం డెయిరీని ఓపెన్ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Delhi Liquor Scam: ఎట్టకేలకు కవితకు బెయిల్.. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలుసా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: హైడ్రా అధికారులకు హరీష్ రావు స్వీట్ వార్నింగ్! TG: హైడ్రాను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా హైడ్రా పనిచేస్తోందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్ని అనుమతులతో కాలేజీలు నిర్మించారని.. చర్యలు తీసుకునే ముందు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kaleshwaram Scam: చేసిందంతా కేసీఆర్, హరీశే.. వారి ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరంపై విచారణలో సంచలన విషయలు హరీశ్ రావు, కేసీఆర్ తనను బలవంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై సంతకం చేయించారని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఇంకా ఎల్ఎండీ సంస్థ సైతం మితిమీరిన జోక్యం చేసుకుని.. ఇప్పుడు సంబంధం లేదని చేతులు దులుపుకుందని కమిషన్ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao-Mynampalli: సిద్దిపేటలో హైటెన్షన్.. మైనంపల్లి Vs హరీష్ రావు! కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఈ రోజు సిద్దిపేటలో పర్యటించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రుణమాఫీపై సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో ఎప్పడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సుభాష్ రెడ్డికి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై వీరు చర్చించారు. By Nikhil 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn