Latest News In Telugu Attack on Harish Rao Office : సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి! బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ గేట్లు బద్ధలు కొట్టి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. హరీష్‌రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: పెళ్ళి చేయలేనన్న భయంతో కూతురిని చంపేసిన తండ్రి మెదక్ జిల్లాతో ఘోరం చోటు చేసుకుంది. తన కూతురికి ఎక్కడ పెళ్ళి చేయాల్సి వస్తుందోనన్న భయంతో కన్న తండ్రే ఆమెను చంపేశాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు. మే31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు! ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కొత్త టీచర్లను నియమించే ప్రక్రియలో వేగం పెంచింది రేవంత్ సర్కార్. మరో రెండు నెలల్లో 11,062 టీచర్, 1,392 ఇంటర్, 544 డిగ్రీ, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి : హరీష్ రావు TG: రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిన్న వరంగల్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోదీని నూలు పోగుల దండతో సత్కరించిన మెదక్ ఎంపీ నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ తో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రధానితో రఘునందన్ భేటీ అయ్యారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరు ప్రధానితో చర్చించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని ఈ రోజు ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కోరారు. విమానయాన రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సోలిపేట రామలింగారెడ్డికి ఘన నివాళి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగో వర్ధంతిని ఆయన స్వగ్రామం చిట్టాపూర్ లో నిర్వహించారు. రామలింగారెడ్డి విగ్రహానికి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaddar : గద్దర్ గళం మూగబోయి నేటికి ఏడాది..! ప్రజా గాయకుడు గద్దర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు...ఆయన జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ సంపాదించాడు. ఆయన వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ..! By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn