Latest News In Telugu Harish Rao: ప్రభుత్వ పాఠశాలలో కారం అన్నం.. షాకింగ్ ఫొటో షేర్ చేసిన హరీష్ రావు! TG: కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కారం అన్నం పెడుతున్నారని అన్నారు హరీష్ రావు. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GHMC Expansion: హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోబోతున్నాయ్! త్వరలో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ మ్యాప్ మారిపోబోతోంది. జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీల విలీనానికి చురుగ్గా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి జీహెచ్ఎంసీ విస్తరించనుంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ TG: రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేఖలో డిమాండ్ చేశారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణితో సహా శిశువు మృతి మెదక్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ నుంచి దండుపల్లికి భార్యభర్తలు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడునెలల గర్భిణీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలా ? హరీష్ రావు ఫైర్ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరమని.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే! మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్‌కు తమ బుల్లెట్ బలంగా దిగిందని, ఆయన రాజకీయాలను వదులుకోవడం బెస్ట్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మానవత్వం చాటిన సిద్దిపేట కానిస్టేబుల్ సిద్దిపేట త్రీ టౌన్ కానిస్టేబుల్ ఆసిఫ్ మంచి మనస్సు చాటారు. డీఎస్సీ ఎగ్జామ్ కు వచ్చిన ఓ దివ్యాంగ అభ్యర్థి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుండడంతో అతడిని భుజంపై ఎత్తుకుని ఎగ్జామ్ హల్ వరకు తీసుకెళ్లారు. ఈ ఫొటో వైరల్ కావడంతో ఆసిఫ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. By Nikhil 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు TG: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల సమయంలో రూ.2వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పిందని ఫైర్ అయ్యారు. దీనిపై పెన్షన్ దారులకు ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?.. ప్రజల్లో ఆసక్తికర చర్చ! TG: ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్న ప్రభుత్వాన్ని ఇక చీల్చి చెండాడతామని చెప్పిన కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతారా లేదనే చర్చ రాష్ట్ర ప్రజల్లో సాగుతోంది. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn