Latest News In Telugu Alprazolam: ఆ ఔషధం తయారీ.. మైలాన్ లేబొరేటరీస్‌కి బిగ్ షాక్..! మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్‌కు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) బిగ్‌షాక్ ఇచ్చింది. ఎంగ్జైటీకి మెడిసిన్‌గా ఉపయోగించే అల్ప్రాజోలం తయారీకి సంబంధి మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ లైసెన్స్‌ను డీసీఏ రద్దు చేసింది. ఈ తయారీ యూనిట్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఉంది. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rachana Reddy: డిప్రెషన్‌తో బాధపడ్డ రచనారెడ్డి..? మెడికో మృతిపై ఎన్నో అనుమానాలు! ముత్తంగి ORRపై తన కారులో మెడికో రచనారెడ్డి మృతి చెందడం సంచలనంగా మారింది. గత నవంబర్‌లో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చితార్థం చేసిన తర్వాత ఈ పరిణామాలు జరగడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తన చెల్లి కొన్ని రోజులుగా డిప్రెసెడ్గా ఉన్నట్టు అనిపించిందని రచనా అన్న చెబుతున్నాడు. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దారుణం.. ORR వద్ద వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి.. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ORR వద్ద ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న రచనారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆంధ్ర పాలకులతో కుమ్మక్కై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దొంగలకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారని మండిపడ్డారు. ఇప్పుడు జగన్ తో దోస్తీ కడుతున్నారన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్ అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ బిగ్ స్కెచ్.. రేపే ముహూర్తం రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రేపు విడుదల చేసే శ్వేత పత్రంలో ఏ స్థాయిలో అప్పులు, అవకతవకలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: సీఎం అయ్యేందుకు హరీష్ 5వేల కోట్ల స్కాం.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు 2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్ల రూపాయలు దాచి పెట్టినట్టు సమాచారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి హరీష్ రావు రూ.5000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసి పెట్టాడని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా? తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ జరపనున్నట్లు తెలిపారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn