Latest News In Telugu Telangana Assembly: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. కానీ, కేసీఆర్ సభకు రాకపోవడం సభను అవమానించడమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని BRS నేతలను ప్రశ్నించారు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad :అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!! తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన రెండో రోజు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చురకలు కేసీఆర్ అసలు అసెంబ్లీ వస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే KRMBని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపణలు చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్ అసెంబ్లీలో కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాబీలో BJLP కార్యాలయం పక్కన LOP రూమ్‌ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు అసంతృత్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌ను కలిసి పాత రూమ్‌నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar : గోదావరి నీటిని గజ్వేల్, సిద్దిపేటలకు ఎందుకు తరలిస్తున్నారు: పొన్నం ప్రభాకర్ గోదావరి నీటిని గజ్వేల్, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు ఎందుకు మళ్లిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నీటి తరలింపుకు అయ్యే కరెంట్ బిల్లు జలమండలి భరించాల్సి వస్తోందని.. గజ్వేల్, సిద్దిపేటలో నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: కాంగ్రెస్ కూలిపోతోందని ఇందుకే అంటున్నారు.. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నవా?: జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది త్వరలో కాంగ్రేస్ లో చేరతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోతోందని కేటీఆర్, హరీష్ అంటున్నారన్నారు. By Jyoshna Sappogula 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కాంగ్రెస్ సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి జాతి ప్రయోజనాలను పణంగా పెట్టారని, తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇక నుంచి ఆధార్ తప్పనిసరి! మేడారంలో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్ కార్డుతో పాటు బంగారం( బెల్లం) కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్, చిరునామా,ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా వివరించాలని అధికారులు తెలిపారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: అసెంబ్లీకైనా ప్రిపేర్ అయి రండి..రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ కౌంటర్..! 17వ కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn