రాజకీయాలు కార్మిక సంఘం నేతను అభినందించిన కేసీఆర్ రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన కౌశిక్ హరి కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా కౌశిక్ హరిని కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: మేం BRSలోనే ఉంటాం.. నేడు KCRను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరే! బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి .ప్రకాష్ గౌడ్ తదితరులు ఈ రోజు కేసీఆర్ ను కలిశారు. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వారు అధినేతకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఢిల్లీలో ప్రత్యక్షమైన మరో BRS ఎమ్మెల్యే.. కాంగ్రెస్ లో చేరిక? బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రత్యక్షమవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన హస్తం నేతలతో టచ్ లో ఉన్నారని.. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EX CM KCR: విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టుకు కేసీఆర్ TG: తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్ TG: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 2011 రైల్ రోకో కేసుల్లో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇవ్వాలి.. సీఎం రేవంత్ కు హరీష్ లేఖ TG: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-2, గ్రూప్-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : దారుణం.. గులకరాయి గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయిరాయి ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందింది. కడవేర్గు గ్రామానికి చెందిన జరీనాబేగం తన పిల్లల్ని తీసుకొని పుట్టింటి వెళ్లగా.. చిన్నకూతురు ఆడుకుంటూ గులకరాయి మింగడంతో ఈ ఘటన జరిగింది. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Protocol Issue : ఎమ్మెల్యే సునీతారెడ్డి Vs మంత్రి సురేఖ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి సురేఖ హాజరైన బడిబాట కార్యక్రమంలో ప్రొటో కాల్ పాటించలేదని.. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో మంత్రి సురేఖ వెనుదిరిగారు. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn