Latest News In Telugu Telangana : తెలంగాణలో అప్పటి వరకు వర్షాలే.. ఐఎండీ కీలక ప్రకటన! జూన్ 23 వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Mela : నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 24న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా! తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా 5వేల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: విషాదం.. గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త మృతి మెదక్ జిల్లా చేగుంట మండలంలో మక్కరాజుపేటకు చెందిన నర్సింహులు (58) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అల్లడి మరణం తట్టుకోలేక అత్త నర్సవ్వ కూడా సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మెదక్ ఘటనపై బండి సంజయ్ సీరియస్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం మెదక్‌లో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హింసకి ఎవరు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IG Ranganath: మెదక్ ఘటనలో 9 మందిపై కేసు నమోదు TG: మెదక్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించినట్లు ఐజీ రంగనాథ్ తెలిపారు.అందులో 9 మందిని అరెస్ట్ చేసి వారిపై మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి - మంత్రి దామోదర రాజనర్సింహ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Siddipet: మైనర్ బాలుడితో లేచిపోయిన వివాహిత.. చెన్నైకి తీసుకెళ్లి దారుణం! ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 27ఏళ్ల వివాహిత మైనర్ బాలుడితో లేచిపోయిన ఘనట సిద్ధిపేటలో చోటుచేసుకుంది. అద్దె ఉంటున్న యజమాని కొడుకు(16)ను లొంగదీసుకున్న కిలాడి బాలుడితోపాటు బంగారం, నగదుతో చెన్నై చెక్కేసింది. పేరెంట్స్ ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Missing: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు! 'గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ' అంటూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గజ్వేల్ ఎమ్మెల్యే కనబడుటలేదంటూ పట్టణంలో పోస్టర్లు అంటించారు. అందుబాటులోలేని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn