Latest News In Telugu Telangana: గన్ మిస్‌ఫైర్.. ఏపీకి చెందిన జవాను మృతి సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఏపీకి చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్ఎఫ్ జవాను మృతి చెందారు. బెటాలియన్ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా వెంకటేష్ తలలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Police: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. వాహనదారులకు పోలీసుల కీలక సూచన! వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. వేగంతో వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లవద్దన్నారు. హెల్మెట్/సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. చెట్ల కింద నిల్చోవద్దన్నారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: హైదరాబాద్ వాసులకు రేవంత్ శుభవార్త.. మూసీ అభివృద్ధికి ఎన్ని వేల కోట్లంటే? మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తయ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.1.50 లక్షల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామన్నారు. ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేము నిద్రపోము అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Harish Rao: ఆ కండిషన్ తొలగించాల్సిందే: హరీష్ రావు డిమాండ్ రూ.2 లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్న రైతులకు రుణ మాఫీపై పెట్టిన కండిషన్ ను తొలగించాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాఫీ చేసే మొత్తం పోను మిగిలిన మొత్తం ముందే చెల్లించాలని రూల్ పెట్టడంతో రైతులు మళ్లీ అప్పుల పాలు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: ఆ జడ్జిని మార్చేయండి.. సుప్రీంకోర్టులో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్! తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సీఐజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా TG: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టింది: హరీష్ రావు TG: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: బీజేపీలోకి హరీష్ రావు.. ఆయనొక్కడే మంచోడంటూ బండి కీలక వ్యాఖ్యలు! కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ ప్రజల్లో మంచి పేరున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే హరీష్ బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రావాలని సూచించారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn