Latest News In Telugu Telangana: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్! తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే! ఈ నెల 4న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramesh Rathore : తెలంగాణ బీజేపీ మాజీ ఎంపీ కన్నుమూత TG: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Sarkar : మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ నుంచి రూ.2.5 లక్షలతో.. ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bay Of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం! ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పెద్దగా ఉండదని..అయినప్పటికీ కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ? తెలంగాణలో జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వానల గురించి వాతావరణశాఖ కీలక అప్డేట్...ఎప్పటి వరకు కురుస్తాయంటే! రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం, బుధవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని అధికారులు తెలిపారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. విధులు బహిష్కరించి ఆందోళన..! తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. NMC గైడ్‌లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పనిప్రదేశాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిపివేశారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn