Latest News In Telugu Telangana: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే! రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Adilabad: ఆదిలాబాద్ లో పట్టపగలే దారుణం.. భార్య గొంతు కోసిన భర్త..! ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మరోసారి గొడవ పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన భర్త.. భార్య గొంతుకోసి తాను చనిపోయాడు. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC : దరఖాస్తు ఒకచోట.. హాల్టికెట్లో మరో చోట: గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు! తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష సమయంలోపు అధికారులు సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రైతుభరోసా విధివిధానాల ఖరారు.. ఆదిలాబాద్ లో మంత్రుల కమిటీ-LIVE రైతుభరోసా సాయం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aleti Maheshwar Reddy: రూ.1,100 కోట్ల మేఘా స్కామ్.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు TG: రాష్ట్ర ప్రభుత్వం మేఘా సంస్థతో చీకటి ఒప్పందాలు పెట్టుకుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పబ్లిక్ డొమైన్లో జీవో పెట్టకుండా సొంత జిల్లాలో సీఎం రేవంత్ మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని నిలదీశారు. దీనిపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: భూ సేకరణ బాధితులకు మెరుగైన పరిహారం: రేవంత్ రెడ్డి రహదారుల నిర్మాణ సమయంలో భూములు, ఆస్తులు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైవేల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ రోజు సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్! తెలంగాణ కొత్త డీజీపీ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమించేందుకు సీఎం రేవంత్ సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adilabad : దెయ్యం ఉందని విద్యార్థుల వణుకు.. దెబ్బకు భయాన్ని వదిలించిన టీచర్! ఆదిలాబాద్ జిల్లా ఆనంద్ పూర్ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ భయాన్ని పొగొట్టేందుకు నూతల రవీందర్ అనే ఉపాధ్యాయుడు అమావాస్య రోజు రాత్రి పాఠశాలలో నిద్రించి ఎలాంటి దెయ్యాలు లేవని నిరూపించారు. దీంతో విద్యార్థులు ధైర్యంగా పాఠశాలకు వస్తున్నారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn