/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Breaking News: హయాత్ నగర్‌లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు.ఆయన శనివారం ఉదయం లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీపీ స్పాట్ లోనే చనిపోయారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీ బాబ్జీ విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read: London Airport: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
ఆయన మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
మైత్రి కుటీర్‌లో నివాసం ఉంటున్న బాబ్జీ. 3 రోజుల క్రితమే అడిషనల్ SPగా ప్రమోషన్ పొందిన బాబ్జీ. ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బాబ్జీ రాచకొండ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: Samsung Galaxy S25 Edge: శాంసంగ్ హైక్లాస్ ఫోన్.. 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్‌కు రెడీ!
Also Read: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మంది కార్మికులు!
Also Read: Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు
hyderabad | crime | accident | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates