స్పోర్ట్స్ ధనశ్రీ వర్మకు రూ. 4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత? చాహల్ మొత్తం ఆస్తులు దాదాపు రూ.45 కోట్లు. అతనికి ప్రధాన ఆదాయం క్రికెట్ నుంచే వస్తుంది. బీసీసీఐ, IPLతో ఒప్పందాలు, ప్రకటనల నుండి చాహల్ కు ఆదాయంగా వస్తుంది. చాహల్ బీసీసీఐతో గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఉంది. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BREAKING NEWS : చాహాల్, ధనశ్రీ వర్మ లకు విడాకులు మంజూరు! భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులకు సంబంధించి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ విడాకుల తీర్పుకోసం చాహాల్ ఇంకా ఐపీఎల్ టీమ్ తో చేరలేదు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఫిక్స్.. రేపే చాహల్‌తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం! భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులపై బిగ్ అప్ డేట్ వచ్చింది. వీరి విడాకులపై రేపు (మార్చి 20) కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చాహల్, ధన శ్రీ విడాకుల కోసం బాంబే హైకోర్టులో ఫిబ్రవరి 5న పిటిషన్ దాఖలైంది. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన మహ్వశ్ చాహల్, మహ్వశ్ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహ్వశ్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. మెగా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని, అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని చేస్తూ ముందుకు వెళ్లాలని పోస్ట్ పెట్టింది. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Dhanashree Verma : కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో చాహల్ .. మాజీ భార్య ధనశ్రీ వర్మ కౌంటర్ ! క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మహిళలను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. కాగా నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్ తన గర్ల్ ఫ్రెండ్ మహవాష్ తో కనిపించాడు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Yuzvendra Chahal: ప్రేయసితో స్టేడియంలో చాహల్.. నెట్టింట వీడియో వైరల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో క్రికెటర్ యుజువేంద్ర చాహల్ మరో అమ్మాయితో కనిపించాడు. ఇద్దరూ క్లోజ్‌గా నవ్వుకుంటూ మాట్లాడుకోవడంతో.. ఈ కారణంగానే ధన శ్రీతో విడిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసందే. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Yuzvendra Chahal : అధికారికంగా విడాకులు తీసుకున్న చాహల్-ధనశ్రీ! స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారని కోర్టు వర్గాలు తెలిపాయి. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Chahal And Dhana shree Divorce: విడాకుల వార్తలు నిజం కావచ్చు: నోరు విప్పిన టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్! టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్-ధనశ్రీ జంట విడిపోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో చాహల్ తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. By Seetha Ram 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Dhanashree: చాహల్‌తో విడాకులపై ధనశ్రీ క్లారిటీ.. ఎన్నో కష్టాలు పడుతున్నానంటూ! చాహల్‌తో విడాకుల వార్తలపై అతడి భార్య ధనశ్రీ స్పందించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై తాను ఎంతగానో వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారన్నారు. ఎప్పటికైనా నిజం విజయం సాధిస్తుందని తెలిపారు. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn