సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఏకంగా తెలుగు సినిమాలోనే? టీమిండియా స్టార్ క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అదికూడా మన తెలుగు సినిమాలో. దిల్ రాజు బ్యానర్ లో కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్న 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో ధనశ్రీ ఓ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. By Anil Kumar 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డ్ సృష్టించిన చాహల్! ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అత్యధిక స్కోరు రికార్డును సన్‌రైజర్స్ ఇప్పటికే రెండు సార్లు క్రియేట్ చేసింది.తాజాగా యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ హిస్టరీలో ఓ రికార్డు సృష్టించాడు..అదేంటో చూసేయండి! By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL : ఆర్సీబీ పై చాహల్..షేన్ వార్న్ రికార్డు బ్రేక్ చేసేనా? Yuzvendra Chahal : నేడు IPL 2024 19వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున యుజ్వేంద్ర చాహల్ కూడా ఆడనున్నాడు. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yuzvendra Chahal: చాహల్‌ను పైకి ఎత్తిపడేసిన యువతి.. వీడియో వైరల్! భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-రెజ్లర్ సంగీత ఫొగాట్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వీరిద్దరూ ‘ఝలక్ దిఖ్లా జా ర్యాప్ అప్’ పార్టీకీ హాజరవగా అందరిముందే చాహల్ ను భుజాలపై ఎత్తుకుని సంగీత గిరగిరా తిప్పేసింది. వొద్దంటూ చాహల్ బతిమిలాడిన వీడియోపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn