నేషనల్ Maharashtra: లిప్‌స్టిక్‌తోపాటు కత్తీ, కారం పొడి తీసుకెళ్లండి.. మంత్రి కీలక వ్యాఖ్యలు మహిళా దినోత్సవం సందర్భంగా.. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్రావ్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు బయటికి వెళ్లిప్పుడు పర్సులో లిప్‌స్టిక్‌తో పాటు ఆత్మరక్షణ కోసం కత్తి, కారం పొడి వంటివి కూడా తీసుకెళ్లాలని సూచించారు. By B Aravind 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ women's day celebrations : మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క వాపోయారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Women's Day : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..ఆ రోజున 14 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8న మహిళల కోసం 4 కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలచేస్తారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minister Seethakka: ఉమెన్స్ డే స్పెషల్.. పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మంది మహిళలతో సభ: మంత్రి సీతక్క మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామని వెల్లడించారు. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : తల్లి కోసం చెఫ్ గా మారిన మెగా పవర్ స్టార్! మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ తన తల్లి, భార్య కోసం చెఫ్ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ! మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మారుతున్న సమాజంలో ఎదుగుతున్న స్త్రీ స్థితిగతుల గురించి ఆమె మాట్లాడుతూ నేటితరం స్త్రీ ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. ఇళ్లాలిగా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. By srinivas 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women's Day 2024 : విమెన్స్ డే విషెస్ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా! పురాణాల్లో ఎక్కడ ఆడవారిని పూజిస్తే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని ఉంది. కానీ నేటి రోజుల్లో పూజలు మాట దేవుడెరుగు.. పూచిక పుల్లలు కంటే దారుణంగా తీసి పారేస్తూ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేస్తున్నారు. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women's Day 2024: మహిళల ఆరోగ్యానికి ఈ పోషకాలు తప్పనిసరి అవసరం..! నేటికాలం మహిళలు ఇంటిపనులు, ఉద్యోగం, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యంగా మూడు పదుల వయస్సు దాటిన మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తీసుకోవల్సిన పోషకాహారాలు ఏవో చూద్దాం. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn