Latest News In Telugu WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు..! వాట్సాప్‌ని దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. అయితే మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేయబడ్డారని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Stickers: వాట్సాప్ నుంచి క్రేజీ అప్డేట్ కొంతమంది వినియోగదారుల కోసం వాట్సాప్ స్టిక్కర్ ఎడిటర్ ఫీచర్‌ను విడుదల చేస్తుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ స్టిక్కర్ క్రియేషన్ షార్ట్‌కట్‌లను పరిచయం చేయడానికి కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోందని కొత్త ఆన్లైన్ నివేదిక సూచిస్తుంది. By Lok Prakash 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Ban | షాకిచ్చిన వాట్సాప్.. 2కోట్ల అకౌంట్లపై నిషేధం జనవరి మరియు మార్చి మధ్య భారతదేశంలో మూసివేయబడిన ఖాతాలపై చర్యలు తీసుకోవడం వెనుక కొన్ని నిర్దిష్ట కారణాలు ఉన్నాయని వాట్సాప్ తన నివేదికలో పేర్కొంది. ఈ కారణాలు భారత ప్రభుత్వం యొక్క 2021 సంవత్సరపు సమాచార సాంకేతిక నిబంధనల ప్రకారం రూపొందించబడ్డాయి. By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp : వాట్సాప్ డేటా భద్రంగా ఉండాలా?.. ఈ ఐదు ఆప్షన్లు వాడండి.. వాట్సాప్ లోని డేటా ఇతరుల బారినపడటమో, హ్యాకింగ్‌కు గురికావడమో సమస్యగా మారుతుంది. ఈ సమస్యను తీర్చేందుకు.. వాట్సాప్ కొన్ని సదుపాయాలను అందజేస్తోంది. మరి ఏయే ఆప్షన్లతో సెక్యూర్ గా ఉండవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారంటే.. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇక మీ స్టోరేజ్ సేఫ్... వాట్సాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, వినియోగదారులు తమ ఫోన్ స్టోరేజీని సులభంగా నిర్వహించగలుగుతారు మరియు ఫోన్లో ఏ చాట్ లేదా ఛానెల్ ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. By Lok Prakash 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అన్నోన్ నంబర్ల నుంచి నో మెసేజెస్ వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇది ముఖ్యంగా భద్రతకు సంబంధించినది. ఇక మీదట నుంచి కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు రాకుండా వాట్సాప్ అడ్డుకట్టవేయనుంది. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp VS Govt of India : వాట్సాప్.. భారత్‌ను విడిచి వెళ్తుందా ? ఈ ఐదు విషయాలు తెలుసుకోండి వాట్సాప్.. భారత్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక కారణం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గోప్యతా ఫీచర్. దీనిపై వాట్సాప్ కోర్టులో పిటిషన్ వేయగా దీన్ని సవాల్ చేస్తూ భారత్ కూడా పిటిషన్ వేసింది. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp vs Govt of India: వాట్సాప్ VS కేంద్ర ప్రభుత్వం.. కోర్టుకు వెళ్లిన పంచాయితీ కొత్త ఐటీ రూల్స్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లు వేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ.. కేంద్ర ఐటీశాఖ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భారత వినియోగదారుల ప్రాథమిక హక్కులను వాట్సాప్, ఫేస్‌బుక్‌లు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whats app: కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్..! కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్ నో చెప్పింది. ఎక్కువగా మా పై ఒత్తిడి తేస్తే భారత్ నుంచి వెళ్లిపోవటానికి కూడా సిద్ధం గా ఉన్నట్లు వెల్లడించింది. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn