ఇంటర్నేషనల్ WhatsApp AI: ఇండియాలో ఏఐ వాట్సాప్..ఎలా వాడాలో తెలుసా.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఎఐ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇండియా వారు ఉపయోగించుకోవచ్చును. అయితే దీనిని ఎలి వాడాలో తెలియాలంటే కింది ఆర్టికల్ చదివేయండి.. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..అలా స్టేటస్ పెట్టగానే..ఇలా అలర్ట్..! యూజర్ల ప్రైవసీని గోప్యంగా ఉంచుతూనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్. వాతాజాగా వాట్సాప్ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకువస్తుందని తెలుస్తోంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లు స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వచ్చే ఫీచర్ పై పనిచేస్తోంది. By Bhoomi 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : 76 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా? వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14, 24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp : ఛాట్ లాక్ ఫీచర్ తో వాట్సప్! వాట్సప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. అలాంటిదే తాజాగా వాట్సప్ ఛాట్ లాక్ ఫీచర్ ను ప్రవేశపెడుతుంది. అసలు ఈ ఛాట్ లాక్ ఉపయోగాలు ఏంటో ఒకసారి లుక్కేయండి. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp: నయా ఫీచర్ తో ముందుకు వస్తున్న వాట్సప్! కొన్ని కారణాల వల్ల వాట్సప్ వాయిస్ మెసేజ్‌లను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి చెక్ పెట్టేందుకే వాయిస్ సందేశాలను టెక్ట్స్ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు రెడీ అవుతోంది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp : నూతన ఫీచర్ ను తీసుకోచ్చిన వాట్సప్! వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!! Whatsapp కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ వాడే వారికి అలర్ట్.. 71 లక్షల ఖాతాలు క్లోజ్.. కారణమిదే! భారతదేశంలో వాట్సాప్ తప్పుడు ఖాతాలను కేవలం నవంబర్ నెలలోనే 71 లక్షల ఖాతాలను నిషేధించింది. దానికి గల కారణాలను కూడా మెటా యజామాన్యం వివరించింది. వాట్సాప్ ఖాతాను సరిగా వినియోగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా యజామాన్యం హెచ్చరించింది. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ వాడే వారికి బిగ్ షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త రూల్! వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్ లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn