Divorce : వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేము.. కోర్టు సంచలన కామెంట్స్!
వాట్సాప్ చాట్ల ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. భార్యకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా
వాట్సాప్ చాట్ల ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. భార్యకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు షాక్ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఫ్రీగా వాట్సాప్ ఎంజాయ్ చేస్తున్నవారు ఇంకా కొన్ని ఫీచర్లు కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అనే రూల్ తీసుకురానుంది. ఈ ప్లాట్‌ఫారమ్ 'ప్రీమియం సబ్స్క్రిప్షన్' ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త 'ఏఐ' ఫీచర్లను తీసుకువస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్ ప్రియుల కోసం మెటా ఏఐ సహకారంతో అద్భుతమైన ఎడిటింగ్ టూల్స్ ప్రవేశపెడుతోంది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే ఫోటోలను సూపర్‌గా మార్చుకోవచ్చు.
వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
భారత ప్రభుత్వం కొత్త నియమాల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు యాక్టివ్ సిమ్ లేకుండా పనిచేయవు. 90 రోజులు సిమ్ యాప్‌కు లింక్ ఉండాలి. వెబ్ యూజర్లు ప్రతి 6 గంటలకు మళ్లీ లాగిన్ కావాలి. మోసాలను తగ్గించడమే లక్ష్యం కానీ నిపుణులు దీనిపై మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో వాట్సాప్‌పై నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది. తమ దేశంలో ఉన్న రూల్స్‌కు అనుగుణంగా వాట్సాప్ ప్లాట్‌ఫామ్ పనిచేయడం లేదని పేర్కొంది.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు ఫేస్బుక్, లింక్డ్ఇన్ మాదిరిగా 'కవర్ ఫోటో' ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఇది వాట్సప్ బిజినెస్ అకౌంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు నార్మల్ యూజర్లకు ఇవ్వాలని చూస్తున్నారు.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం నిరంతరం కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా, యూజర్లను ఇబ్బంది పెట్టే అనవసరమైన ప్రచార సందేశాలు, స్కామ్‌లను అరికట్టేందుకు త్వరలో సరికొత్త 'యాంటీ-స్కామ్ ఫీచర్'ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.