Latest News In Telugu Telangana : ఇకనుంచి వాట్సాప్‌లోనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.. మార్కెట్లో ఎవరైనా ఎమ్మార్పీ (MRP) ధర కన్నా ఎక్కువగా అమ్మితే.. ఇకనుంచి వినియోగదారులు వాట్సాప్‌లో 88000 01915 నంబర్‌కు హాయ్ అని టైప్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. కేసు పరిష్కారం కోసం.. ఈ వివరాలను జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్ అప్ డేట్ లో ఏఐ ఫీచర్లు! వాట్సాప్‌లో త్వరలోనే ఏఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ) ఫీచర్లను ప్రవేశపెట్టబోతున్నట్టు మెటా సంస్థ ప్రకటించింది. వాట్సాప్‌లో ఏఐ చాట్ బాట్ ఇంటర్ఫేస్తో పాటు ఏఆర్ కాలింగ్ ఫీచర్లను కూడా అనౌన్స్ చేసింది. ఇవి ఎలా ఉపయోగపడతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇక పై ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయవు..! ప్రపంచవ్యాప్తంగా మెసెజింగ్ అప్లికేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన Whats app ఇక నుంచి కొన్నిఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 12 కంటే పాత వెర్షన్లు ఉన్న ఫోన్లు వాట్సాప్‌లో సెక్యూరిటీ ఇతర అప్డేట్లను పొందలేవని వెల్లడించింది. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp: వాట్సాప్‌లో మరో ప్రత్యేకమైన ఫీచర్.. ఇన్-యాప్ డయలర్ అందుబాటులోకి..! వాట్సాప్ తమ వినియోగదారుల కోసం మరో ప్రత్యేక ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇన్-యాప్ డయలర్ ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. ఇన్-యాప్ డయలర్ ద్వారా వాట్సాప్‌లోనే నేరుగా నంబర్‌ను డయల్ చేసి కాల్ చేసే సౌకర్యం ఉంటుంది. By Archana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Meta AI: వాట్సాప్ కొత్త ఫీచర్.. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా..? మెటా భారతదేశంలో తన AI చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ చాట్‌బాట్ అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది టెక్స్ట్‌తో పాటు ఇమేజ్‌లను కూడా రూపొందించి వినియోగదారులకు అందిస్తుంది. By Lok Prakash 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp HD Feature: వాట్సాప్ కొత్త ఫీచర్.. HD ఫోటోలు, వీడియోలు పంపడం ఇప్పుడు మరింత సులభం ప్రస్తుత వాట్సాప్ ఫీచర్లో, HD క్వాలిటీలో ఫోటోలు లేదా వీడియోలను పంపవచ్చు. దీనిలో, మీరు ప్రతిసారీ HDని ఎంచుకోవలసి ఉంటుంది, కానీ కొత్త ఫీచర్లో, మీరు HD ఆప్షన్ ను సెట్ చేయవలసిన అవసరం లేదు, అంటే ఫోటోల క్వాలిటీ ప్రతిసారీ HDలో ఉండాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. By Lok Prakash 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Ban: ఈ దేశాలలో వాట్సాప్ నిషేధం.. కారణం తెలుసా..? ప్రపంచంలోని 6 పెద్ద దేశాల్లో వాట్సాప్ నిషేధించబడింది. వీటిలో చైనా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సిరియా మరియు ఉత్తర కొరియా ఉన్నాయి. వాట్సాప్‌ను నిషేధించడం వెనుక వివిధ కారణాలున్నాయి ముఖ్యంగా ఆ దేశాల అంతర్గత విషయాలు రహస్యంగా ఉండడం కోసం వాట్సాప్ పై నిషేధం విధించాయి. By Lok Prakash 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whatsapp Feature: ఇంటర్నెట్ లేకుండా కూడా వాట్సాప్ ని ఇలా వాడండి. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా సులభంగా వాట్సాప్ సందేశాలను పంపవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్లో సెట్టింగ్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Lok Prakash 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Calling Feature: ఇప్పుడు వాట్సాప్ కాలింగ్ లో ఈ మార్పులు రాబోతున్నాయి.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ పరిచయం కానుంది, దీనిలో మీరు దిగువ కాలింగ్ బార్ యొక్క కొత్త రూపాన్ని చూడవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది, ఇది త్వరలో అందుబాటులోకి వస్తుంది. By Lok Prakash 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn