వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు
ఉదయం లేచిన వెంటనే డిటాక్స్ వాటర్ తీసుకోవడంతో పాటు రాగి పాత్రలోని నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం లేచిన వెంటనే డిటాక్స్ వాటర్ తీసుకోవడంతో పాటు రాగి పాత్రలోని నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ, పసుపు కలిపినవేడి నీటిని తాగితే జలుబు, ఫ్లూ, కడుపు ఉబ్బరం, జీర్ణ, జీర్ణవ్యవస్థ, వాపు, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ పానీయం అకాల వృద్ధాప్యాన్ని, మొటిమలు తగ్గించి ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ఇస్తుంది.
సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాక్‌లో నీటి కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. పాక్‌లోకి ప్రవహించే చీనాబ్ నది నీటి ప్రవాహం తగ్గినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తుంది. ఈ విషయాన్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ కల్నల్ శాటిలైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.
భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ప్రేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు కారణంగా, కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యపరంగా మంచిదే. ఎందుకంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్ అదుపులో ఉంచుతోంది. కానీ తిన్న తీపి పదార్థాల్లో ఉండే చక్కెర త్వరగా రక్తంలో కలిసిపోయి షుగర్ స్పైక్‌కి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
త్రాగే నీటిని శుద్ధి చేయడానికి సాధారణంగా క్లోరిన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తాము. ఇది నీటిలో ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. క్లోరిన్ వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు తెలుపుతున్నారు.
భోజనం చేస్తున్నప్పుడు లేదా భోజనం చేసిన వెంటనే నీరు తాగుతారు. తింటూ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం, ఊబకాయం సమస్యను పెంచుతుంది.ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. తినడానికి 30 నిమిషాల ముందు, 30 నిమిషాల తర్వాత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరం 70 శాతం నీటితో తయారవుతుంది. శరీరంలో అదనపు నీరు నిల్వ ఉన్నప్పుడు కొవ్వు పేరుకుపోయినట్లు అనిపిస్తుంది. అల్పాహారంలో ప్రాసెస్ చేసిన లేదా అధిక సోడియం కలిగిన ఆహారాన్ని తినకుండా ఉండటమే కాకుండా శరీరంలో ద్రవాన్ని నిలుపుకునే తీపి ఆహారాలను కూడా నివారించాలి.