లైఫ్ స్టైల్ Water And Meals: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు? భోజనం చేస్తున్నప్పుడు లేదా భోజనం చేసిన వెంటనే నీరు తాగుతారు. తింటూ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం, ఊబకాయం సమస్యను పెంచుతుంది.ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. తినడానికి 30 నిమిషాల ముందు, 30 నిమిషాల తర్వాత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Water: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు శరీరం 70 శాతం నీటితో తయారవుతుంది. శరీరంలో అదనపు నీరు నిల్వ ఉన్నప్పుడు కొవ్వు పేరుకుపోయినట్లు అనిపిస్తుంది. అల్పాహారంలో ప్రాసెస్ చేసిన లేదా అధిక సోడియం కలిగిన ఆహారాన్ని తినకుండా ఉండటమే కాకుండా శరీరంలో ద్రవాన్ని నిలుపుకునే తీపి ఆహారాలను కూడా నివారించాలి. By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Copper Water: రాగి నీటి బాటిల్ vs స్టీల్ బాటిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలు లేదా బాటిళ్లలో నిల్వ చేసిన నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. నీటిని రాగి పాత్రలు లేదా బాటిళ్లలో కనీసం 8 గంటలు ఉంచితే రాగిలోని ఖనిజాలు నీటిలో కలిసిపోతాయి. రాగి నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. By Vijaya Nimma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Water And Fruit: పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ప్రమాదమా? సీజన్లో లభించే చాలా పండ్లు వాటి స్వంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీరానికి వివిధ రకాల సమస్యలు వస్తాయి. పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. By Vijaya Nimma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GHMC: హైదరాబాద్లో మంచినీటి కష్టాలు.. 3 రోజులుగా అల్లాడిపోతున్న జనం! మూడు రోజులుగా మంచినీరు లేక హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోతున్నారు. BHEL జంక్షన్ దగ్గర PSC పైప్ లైన్ రిపేర్ కారణంగా పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిచిపోయింది. దీంతో తాగునీరు లేక అష్టకష్టాలు పడుతున్న జనాలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Early Morning: ఆహా.. పరిగడుపున గ్లాసు వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా! పరిగడుపున గ్లాసు నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నీరు తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. జీవక్రియ మెరుగుపడటంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి విముక్తి చెందుతారని నిపుణులు అంటున్నారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ఏరియాల్లో వాటర్ బంద్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మార్చి 8 శనివారం రోజున నీటి సరఫరా ఉండదని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా నీటి సరఫరాకి అంతరాయం కలగించనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: మంచి నీళ్లతో బైక్ కడిగాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. ఏకంగా జరిమానా! హైదరాబాద్లో తాగునీటితో బైక్ కడిగినందుకు ఓ వ్యక్తికి జలమండలి రూ.1000 జరిమానా విధించింది. ఈ క్రమంలో తాగునీటిని వృథా చేయవద్దని తెలిపింది. తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు నీటిని ఇలా వృథా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea Vs Water: ఉదయం టీ తాగేముందు నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా? టీ తాగే ముందు నీరు తాగడం వల్ల కడుపు లోపలి పొరను కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రంతా నిద్రపోతున్నప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల నోరు శుభ్రపడి బ్యాక్టీరియా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn